కిట్స్ విద్యార్థులు 317మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్

చైర్మన్ లక్ష్మీకాంతరావు వెల్లడి వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో కిట్స్ వరంగల్‌కు చెందిన 317మంది విద్యార్థులు ఎంపికైనారని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు తెలిపారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.5లక్షల నుండి రూ.15.5 లక్షల వరకు సీటీసీని ఆయా కంపెనీలు…
