వరంగల్ లక్ష్యంగా.. ప్రధాన పార్టీల ప్రచారం
గెలుపుపై ఎవరి ధీమా వారిదే ముగిసిన కెసిఆర్, మోదీ, రేవంత్‌ల ప్రచార పర్యటనలు వరంగల్ పార్లమెంటు స్థానం లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైనదిగా వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో తాము గెలుచుకునే స్థానాల్లో వరంగల్ తప్పక ఉండాలన్నది ఆ పార్టీలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. దీంతో…