పంచాంగం గణన
‘‘పంచాంగం ప్రధాన ఉపయోగము మన నిత్య నైమిత్తిక కర్మలు, యజ్ఞయాగాదులు వివాహాది శుభకార్యములు జరుపుకోవడానికి సరైన శుభ సమయాన్ని ఎంచుకోవడం. వైదిక సంస్కృతిలో ఒక పూజ చేయాలన్నా, హోమం చేయాలన్నా లేదా ఒక శుభకార్యం చేయాలన్నా, పంచాంగ శుద్ధి తప్పనిసరిగా ఉండాల్సిందే. ’’ పంచాంగం కాల విభాగాన్ని చెప్తుంది. సమయాన్ని మన పూర్వీకులు వివిధ విభాగాలుగా…