ఆరు గ్యారంటీల అమలుకు కేబినేట్ సబ్‌కమిటీ
ఆరు గ్యారంటీలపై సచివాలయంలో సిఎం రేవంత్ సమీక్ష డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు వందరోజుల్లో హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి8 : ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించ…