కేబినెట్ హోదాలపై హైకోర్టులో విచారణ

– బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పిటిషన్ దాఖలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. కాంగ్రెస్…
