18న మేడారంలో కేబినెట్ భేటీ ?

-1 9న మేడారం పనులకు సీఎం ప్రారంభోత్సవాలు – అదే రోజు రాత్రికి దావోస్ ప్రయాణం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాజధాని వెలుపల కేబినెట్ భేటీ జరపాలని నిర్ణయించడం ఇటీవలి కాలంలో ఇదే…
