కేబినెట్ నిర్ణయం చరిత్రాత్మకం

– మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 10: తమ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేశామని, నెల రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికల జరపాలని కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు…
