హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌కు బస్సు పునరుద్ధరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశంతో అధికారులు సత్వర చర్యలు తీసుకుని హకీంపేటలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలకు బస్సు సర్వీసును పునరుద్ధరించారు. స్పోర్ట్స్ స్కూల్ రోయింగ్ విద్యార్థులు ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసుకునేందుకు హుస్సేన్‌సాగర్‌కు రాకపోకలు చేస్తుంటారు. ఉదయం 5 గంటలకు స్పోర్ట్స్ స్కూల్ నుంచి ప్రారంభమై హుస్సేన్‌సాగర్ వాటర్…
