నడుములోతు కంకరలో కూరుకుపోయిన టీచర్

– బస్సు ప్రమాదంలో విషాద గాథలు ఎన్నెన్నో రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబరు 3: బస్సు ప్రమాదంలో విషాద గాథలు ఎన్నెన్నో. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొనగా కంకర లోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోవడంతో పలువురు మృతిచెందారు. మరికొందరు కంకర కింద కూరుకుపోయి తీవ్రగాయాలతో నరకయాతన అనుభవించారు. తోలకట్టలోని…
