మార్కాపురం వద్ద ఘోర బస్సు ప్రమాదం

– టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధం – 13మంది ప్రయాణికుల సజీవ దహనం – పలువురికి తీవ్ర గాయాలు మార్కాపురం, ప్రజాతంత్ర, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను పైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతోపాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగాయి.…
