ఆంధ్రాలో వేధనకు గురౌతున్న బ్యూరోక్రాట్లు
బ్యూరోక్రాట్లు చట్టానికి లోబడి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు వారథులుగా ఉండాలి. అంతేకాని కీలుబొమ్మలుగా ఉండరాదు. అదే సమయంలో పాలకులు చేసిన తప్పిదాలకు తానా అంటే తందానా అంటూ ముందుకు వెళితే తప్పనిసరిగా బాధ్యతలను విస్మరించినట్లవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో బ్యూరోక్రాట్లలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను అపహాస్యం చేసే విధంగా అధికారంలోకి వొచ్చిన చంద్రబాబు సర్కార్…