బుల్డోజర్ రాజ్‌గా రేవంత్‌రెడ్డి

మీనాక్షి నటరాజన్‌కు హరీష్‌రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1: పేదలు, మధ్య తరగతి వర్గాల ఇండ్లపై హైడ్రా అరాచక రాజ్యం కొనసాగించడం దుర్మార్గం.. హైకోర్టు స్టే ఉన్నా గుట్టల బేగంపేటలో ఇళ్ల కూల్చివేతకు పాల్పడటం న్యాయవ్యవస్థను అవమానించడమే అని బీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి న్యాయస్థానాలపై ఉన్న…
