రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ.. ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన సాగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ…