రూ.10 లక్షలతో మహిళా భవనాలు

– గ్రామీణ మహిళలకు ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాలు అండ – ప్రభుత్వ స్థలాలు గుర్తించి నిర్మాణాలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24ః గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలు, ఫెడరేషన్‌లకు శాశ్వత వేదికగా నిలిచే భవనాల నిర్మాణానికి…
