సింగరేణి సీఎండీగా బుద్ధప్రకాష్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2002 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన బుద్ధప్రకాష్ గతంలో షెడ్యూల్డ్ కులాల అభి వృద్ధి శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. రవాణా, భూమి రికార్డులు, సామాజిక సంక్షేమంలో…
