రైతాంగాన్ని ఆదుకునేలా బడ్జెట్
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకునేలా కేటాయింపులు కెసిఆర్ హయాంలో ఇలా ఎప్పుడైనా చూశామా బడ్జెట్‌పై విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అద్భుతంగా, అభివృద్దిని సాధించేదిగా, రైతాంగాన్ని ఆదుకునేదిగా ఉందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అలాగే…