బీసీల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్

– బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఉండేలా చర్యలు – విజన్- 2047 లక్ష్యానికనుగుణంగా రవాణా, ఆర్టీసీ కార్యాచరణ – మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమీక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గత బడ్జెట్‌లో కేటాయింపులు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చులు, పెండింగ్ అంశాలపై బీసీ సంక్షేమ, రవాణా శాఖల అధికారులతో మంత్రి పొన్నం…
