అసెంబ్లీ దంగల్..

అందరి చూపు కెసిఆర్ పైనే.. నేటి నుంచే శాసన సభ బడ్జెట్ సమావేశాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్న ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుపైనే రాష్ట్ర వ్యాప్తంగా…