కేంద్ర బడ్జెట్ రూ. 50,65,345 కోట్లు

వేతన జీవులకు ఊరట కలిగిస్తూ..12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందజేత రైతుల కోసం మరో…