సామాజిక న్యాయానికి పాతరవేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
బడ్జెట్‌లలో దళిత, గిరిజనులకు అన్యాయం కాంగ్రె,స్ బిజెపిల భావజాలం వేరైనప్పటికి,సామాజిక న్యాయాన్ని పాతర వేయడంలో ఒక్కటిగానే వున్నాయి. కేంద్ర,రాష్ట్ర బడ్జెట్ లలో దళిత,గిరిజనులకు కేటాయించిన నిధులే నిదర్శనం. దేశంలో 20 శాతం వున్న దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించలేదు. కోతల నిధులతో సంపూర్ణ సామాజిక న్యాయం సాధిస్తామని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల…