ముర్ముకే వోటేస్తామన్న బిఎస్పీ చీఫ్ మాయావతి
ద్రౌపది ముర్ముకు పెరుగుతున్న మద్దతు అనేక రాష్ట్రాల్లో బిజెపికి అనుకూల వాతావరణం లక్నో, జూన్ 25 : రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ చీఫ్ మాయావతి మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపదికి వోట్లు వేస్తారని చెప్పారు. ‘ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయిం చామన్నారు.…