కొహెడ మార్కెట్‌పై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం

– మంచి ఆలోచనలతో ప్రభుత్వం వద్దకు రావాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, రాజకీయ స్వార్థం కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…
