గవర్నర్ పక్షపాత ధోరణి

ఎమ్మెల్సీల ఎంపికపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26 : గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ… గవర్నర్ కోటా కింద…