కాంగ్రెస్ నేతల ఇలాకాల్లో బీఆర్‌ఎస్ గెలుపు

పలుచోట్ల స్వల్ప తేడాతో ఓడిన అభ్యర్థులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: వేలం పాటల ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించినా ప్రజాక్షేత్రంలో మాత్రం గులాబీ పార్టీ పలు స్థానాల్లో సత్తా చూపింది. హోరాహోరీగా సాగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు…
