గాసిప్‌లకూ ఒక హద్దుండాలి!

“నిప్పు లేనిదే పొగ రాదు” అనే సామెత ఉన్నప్పటికీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో “పొగ సృష్టించి, నిప్పు అంటుకునేలా చేయడం” ఒక పెద్ద వ్యాపారంగా, రాజకీయ వ్యూహంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు లేదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బిజెపి తమవైపు ఆకర్షిస్తోందని, వారికి ముఖ్యమంత్రి పదవి…
