పార్లమెంట్‌లో బిఆర్‌ఎస్ గళాన్ని వినిపించేది బిఆర్‌ఎస్ ఒక్కటేనా ?
తన పార్టీ పేరులోని ‘తెలంగాణ’పదాన్ని మరుగుపర్చి ‘భారత్’ పేరును జోడిరచుకున్న బిఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తమ పార్టీనే గెలిపించాలంటున్నది. తెలంగాణకు టిఆర్‌ఎస్ పెట్టని కోటగా ఉంటుందని మొదటినుండీ స్థానిక ప్రజలు భావించారు. అయితే తన కోట గోడలను తానే బద్దలు కొట్టింది టిఆర్‌ఎస్. బిఆర్‌ఎస్‌గా పేరు మార్చడం ద్వారా తెలంగాణేతరులకు…