అసెంబ్లీ ముట్టడికి బీఆర్‌ఎస్ యత్నం

– అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్ట్ - ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24:అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్వీ నాయకులు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ…
