నిర్భందాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ
మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 23 : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అదానీ- అంబుజా సిమెంట్ పరిశ్రమపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు భారాస నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లాలో భారాస నాయకులను అరెస్టు చేయడం పట్ల ఆయన తీవ్ర…