‘ సిట్ ’ బంధంలో బిఆర్‌ఎస్…
అధికార బిఆర్‌ఎస్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. రానున్న ఎన్నికల్లో తమకు ఏ పార్టీ పోటీ కాదన్న ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఒకవైపు లిక్కర్ కుంభకోణం మరో వైపు పేపర్ లీకేజీ ఇప్పుడు ఆ పార్టీని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చెందుకు బిఆర్‌ఎస్ పేరున జాతీయ పార్టీ ఏర్పాటు…