కేంద్రంపై బురద చల్లుతున్నాయ్

– యూపీఏ చట్టంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం – తప్పులు కప్పిపుచ్చుకుంటున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ లు – జాతీయ అబద్ధాల పోటీలు పెడితే వాటికి అవార్డులు ఖాయం – వాళ్ల తప్పిదాలకు క్షమాపణ చెప్పాలి – బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: కృష్ణా జలాల వాటా పంపిణీలో కాంగ్రెస్,…
