కేసీఆర్, హరీష్‌రావు చరిత్రను చెదిరేది కాదు

– సిద్ధిపేటలో బిఆర్‌ఎస్ శ్రేణుల నిరసన – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: తెలంగాణ సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, హరీష్‌రావు చరిత్రను చెరిపేస్తే చెదిరేది కాదనీ, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్, హరీష్‌రావు చరిత్రలో నిలుస్తారనీ, అధికార మదంతో ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్‌రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయాలకు ఎవరూ భయపడరనీ…
