బీఆర్‌ఎస్ పార్టీ సమావేశం 21కి వాయిదా

– వెల్లడించిన పార్టీ నేత హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: ఈనెల 19న జరగాల్సిన బీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం వాయిదా పడింది. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు 21న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత హరీష్‌రావు వెల్లడించారు. ఈ నెల 19తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న…
