లోక్ సభ ఎన్నికలకు బిఆర్‌ఎస్ సమాయత్తం
జనవరి 3 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : పార్లమెంట్ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సమాయాత్తమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు పార్గీ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు…