బీఆర్‌ఎస్ గమ్యం ముద్దాడేనా ..!
జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ప్రధాన రాజకీయపార్టీగా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ చేవ చచ్చింది. మొన్నటి హిమాచల్ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నా అక్కడ బిజెపికి వారిని కుదురుగా పనిచేసునేలా చేస్తుందా అన్నది ప్రశ్నే. ఈ క్రమంలో జాతీయ రాజకీయా ల్లోకి ప్రవేశించిన తెలంగాణ సిఎం కెసిఆర్ ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది…