Tag #BRS protest #with outstanding cards #at Gun Park

బాకీ కార్డులతో గన్‌పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యంపై గన్ పార్క్ వద్ద భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్లకార్డులతో శుక్రవారం నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన బాకీ కార్డులు ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేసిన విధానాన్ని…