సోయిలేని తనం తోనే మొదటి నుంచీ తెలంగాణ ఆగం
వి గోరెటీతో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితులను వివరించిన కేసీఆర్ తమ హక్కులను కాపాడుకునే దిశగా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలి – కేసీఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై 04:తెలంగాణ కు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడం లో ఉమ్మడి రాష్ట్రం లో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థం…