బిఆర్‌ఎస్ సెంచురీ
కాంగ్రెస్ రన్ అవుట్…బిజెపి డకవుట్ దుబ్యాకలో గులాబీ జెండా ఎగురడం…రాష్ట్రంలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం ప్రభాకర్ రెడ్డిపై దాడి దురదృష్టకరం…కొందరు రెచ్చగొట్టడమే కారణం కాళేశ్వరం మునిగి పోతే బాగుంటదని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నరు దుబ్బాక నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ఒకటో,…