కాంగ్రెస్ రుణమాఫీతో వారికి నిద్రపట్టడం లేదు
బిఆర్‌ఎస్, బిజెపి నేతలు విమర్శలకు పనికి వస్తారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై19: కాంగ్రెస్ ప్రాక్టికల్ పార్టీ.. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రుణమాఫీ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహూల్ బటన్ నొక్కితే సీఎం రేవంత్ రుణమాఫీ చేశారన్నారు. సినిమాల్లో రైతుల…