పిల్లి శాపనార్థాలు…
కెసిఆర్‌తో పాటు ఆయన అనుయాయులు, అనుచరులు కూడా శాపనార్థాలకు అలవాటు పడ్డారు. గత పదేళ్లుగా రాజ్యం అనుభవించిన వారు ఇప్పుడు తట్టుకోలేక పోతున్నారు. అధికారం పోయిందన్న బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే తెలంగాణ అంతా ఆగం అయిపోయిందన్న రీతిలో గగ్గోలు పెడుతు న్నారు. వారు లేకుంటే రాష్ట్రం అతలాకుతలం అవుతుందనీ, అభివృద్ది ఆగిపోతుందని భావిస్తున్నారు. తెలంగాణ…