నల్ల బ్యాడ్జీలతో సభకు బిఆర్‌ఎస్ సభ్యులు
తమ మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని నిరసన సిఎం ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళన…అరెస్ట్ చేసి తరలించిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలపై అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం వారు అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో హాజరై నిరసన…