ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం
గతంలోనే వర్గీకరణకు కెసిఆర్ మద్దతు అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని.. హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్…