బీఆర్ఎస్ కనుమరుగవుతుందా ?
బిజెపీలో విలీనంపై వదంతులు ఎంఎల్ఏలను కాపాడుకునే పనిలో నేతలు ప్రశ్నార్థకంగా బీఆర్ఎస్ భవిష్యత్తు (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, జూలై 17 : భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) మనుగడపైన గత కొద్దిరోజులుగా మీడియాలో అనేక వదంతులు వొస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ బిజెపీలో విలీనం అవుతుందన్న వార్తలు విస్తృతమైనాయి.…