కేంద్ర విత్తన బిల్లును వ్యతిరేకించిన బీఆర్ఎస్

– ఎలాంటి ట్రైల్స్ లేకుండా దేశంలోకి విత్తనాలు వచ్చే ప్రమాదం – విత్తనాల విషయంలో రాష్ట్రాలకు పాత్ర లేకపోవడమేంటి? – అన్ని వర్గాలతో చర్చించి ముందుకెళ్లాలి – నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే అవకాశం – రైతే కేంద్రంగా విత్తన బిల్లు రూపొందించాలి -కేంద్ర ప్రభుత్వ ముసాయిదాపై కేటీఆర్ ఫీడ్‌బ్యాక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:…
