బీఆర్‌ఎస్‌కు ఓట్లడిగే హక్కు లేదు

– ఆ పార్టీ, బీజేపీ ఒక తాను ముక్కలే – మాజీ మంత్రులు భాషను సంస్కరించుకోవాలి – జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీఆర్‌ఎస్ నాయకులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు లేదని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్…
