ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం

– గడువులోగా విచారించని స్పీకర్ - మరోమారు సుప్రీం కోర్టు గడప తొక్కిన బిఆర్‌ఎస్ న్యూదిల్లీ,నవంబర్10:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను…
