అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు
సబితా ఇంద్రారెడ్డిపై సిఎం తీవ్ర వ్యాఖ్యలు తమ్ముడని ఆశీర్వదిస్తే అవమానిస్తావా అంటూ సబిత ఆవేదన అసెంబ్లీలో గందరగోళం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్, జూలై 31 : బుధవారం నాటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు చాలా వాడిగా వేడిగా…