మీకు సమాధానం చెప్పడానికి మేము చాలు..
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/08/image-3-2.png)
కెసిఆర్ అవసరం లేదు పేమెంట్ కోటాలో సిఎం అని మేము అనొచ్చు కెసిఆర్‌ను కాదు…ధైర్యముంటే మోదీని తిట్టాలి చీకటి ఒప్పందాలు మాకు అలవాటు లేదు…అంతా బహిరంగంగానే అసెంబ్లీలో చర్చ సందర్భంగా బిఆర్ఎస్ ఎంఎల్ఏ కెటిఆర్ సిఎం రేవంత్ విమర్శలకు కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : అసెంబ్లీలో అధికార పార్టీకి జవాబు చెప్పడానికి తాము…