రెండేళ్లుగా మామీద ఏడ్వడం తప్ప చేసిందేమిటి?

-అసమర్థ పాలనతో ఎగిరెగిరి పడుతున్నావ్ రేవంత్ -సీఎం తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 6: రెండేళ్లుగా కేసీఆర్ మీద, బీఆర్‌ఎస్ పార్టీ ద పడి ఏడ్వడం తప్ప నువ్వు చేసిందేముంది రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు నిలదీశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి…
