రేవంత్ రెడ్డి.. కేసీఆర్ చావును కోరుకున్నారు..

అందుకే సీఎం ప్రసంగాన్ని బహిష్కరించాం అసెంబ్లీలో హరీష్ రావు చిట్ చాట్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బహిష్కరించామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును…
