ఆనంద కన్వెన్షన్లో వాటా ఆరోపణలు
కాంగ్రెస్ ఎంపి అనిల్ యాదవ్పై హరీష్ రావు మండిపాటు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్30 : ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాయత్ సాగర్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న…